జింకీ
అనేది యూత్ కోసం యూత్ నడుపుతున్న
ఇన్నోవేటివ్ మ్యాగజైన్.
ఇది
యువతరాన్నే కాదు,
ప్రతి
ఒక్క కాలేజీనీ కలుపుతుంది.
ప్రతి
విద్యార్థి ఇందులో తన వాయిస్
వినిపించొచ్చు.
మీరు
రాయండి. మేం
పబ్లిష్ చేస్తాం.
మీకు
ఆసక్తి ఉంటే మా టీమ్ లో కూడా
చేరొచ్చు. మీరు
అనుభవం ఉన్న వారై ఉండక్కర్లేదు.
మీ
మనసులో ఉన్నది మాతో,
మన
నెట్ వర్క్ తో పంచుకోవాలనుకుంటే
చాలు. మీ
ఆలోచనలకు,
ఆసక్తులకు,
ఆకాంక్షలకు,
అభిప్రాయాలకు
జింకీ ఒక వేదిక.
యూ
రైట్.. వి
పబ్లిష్... Because,
This is your magazine.
No comments:
Post a Comment